Mr.Bachchan Teaser యూట్యూబ్ లో అదరగొడుతున్న ‘మిస్టర్ బచ్చన్’ టీజర్

- Advertisement -

Mr.Bachchan Teaser మలయాళంకి సంబంధించిన సాంగ్ తో రవితేజ, హీరోయిన్ భాగ్య శ్రీ కనిపిస్తారు. ప్రతి సారి ఫ్యార్ ఫ్యార్ అంటున్నాడు.. ఫ్యార్ అంటే ఏంటిరా..? అనే డైలాగ్ కాస్త ఫన్నీగా ఉంటుంది. ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్.. నల్లధనం అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. నల్లధనం సీన్స్ ఆక్టట్టుకుంటున్నాయి. హరీశ్ మార్క్ డైలాగ్స్ బాగున్నాయి. రవితేజ చెప్పిన ఆటిట్యూడ్ డైలాగ్స్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ ను, విలన్ గా జగపతి బాబు అధ్బుతంగా చూపించారు హరీష్ శంకర్. యాక్షన్ సన్నివేశాలను మిక్కీ జే మేయర్ అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు

Mr.Bachchan Teaser
Mr.Bachchan Teaser

హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్. ఈ మూవీ పై మంచి హైప్ ఉంది. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్‍ లోకి వస్తారనే ఆశలు ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీన మిస్టర్ బచ్చన్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల అయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here