Anasuya Bharadwaj : అబ్బా.. ఏముంది అను.. చూస్తుంటే మతి పోతుంది..

- Advertisement -

Anasuya Bharadwaj : ఒకప్పుడు బుల్లితెర పై ఓ రేంజులో క్రేజ్ ను అందుకున్న యాంకర్ అనసూయ పేరు వినగానే కుర్రాళ్లకు నిద్రపట్టడం కష్టమే.. హాట్ అందాలతో తన స్టైల్ తో యూత్ ఫాలోవర్స్ ను పెంచుకుంది.. ఇటీవల యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసిన అమ్మడు సినిమాల్లో బిజీ అయ్యింది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.. ప్రస్తుతం మళ్లీ బుల్లితెర పై సందడి చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

క్యూటీ అనసూయ యాంకరింగ్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.. సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. తెలుగుతో పాటుగా పలు భాషల్లో కూడా సినిమా చేస్తూ బిజీగా గడుపుతుంది.. ఇక సోషల్ మీడియాలో అను ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా బుల్లితెర పై అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి..

- Advertisement -

ప్రముఖ బుల్లితెర ఛానెల్ ‘స్టార్ మా’ ఇప్పుడు సరికొత్త గేమ్ షో స్టార్ట్ చేసింది. ‘కిరాక్ బాయ్స్ – ఖిలాడీ గర్ల్స్’ అనే కొత్త షో ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆ షో టెలికాస్ట్ కానుంది. ఆ షో లో బాయ్స్ ప్రతినిధిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జ్ సీటులోకి వస్తే… గర్ల్స్ ప్రతినిధిగా జడ్జ్ సీటులోకి అనసూయ భరద్వాజ్ వచ్చారు.. ఈ షోలోని లుక్ తో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలల్లో గ్రీన్ స్కిన్ టైట్ కట్ లో మెరిసింది.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఏముంది అను చూస్తుంటే మతి పోతుందని కామెంట్స్ చేస్తున్నారు.. సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాలో నటిస్తూనే మరోవైపు బుల్లి తెర పై మళ్ళీ పాగా వేసేందుకు రెడీ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here