Naresh Pavitra : ఒంటరిగా మిగిలిన నరేష్.. వెక్కి వెక్కి ఏడుస్తూ వీడియో…

- Advertisement -

Naresh Pavitra సీనియర్ నటుడు నరేష్ గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు.. ప్రస్తుతం చేతి నిండా లతో బిజీగా ఉన్న ఆయన ఆకస్మాత్తుగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

All about Naresh and Pavithra Lokesh Issue

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. తన బేబీ ఎక్కడో తప్పిపోయిందని.. దీనంగా కనిపించన వారందరినీ అడుగుతున్నాడు. అది ఒక్కరోజు కంటికి కనిపించకపోయినా.. ఇంటిళ్లిపాదికి ముద్ద కూడా దిగదని.. ఎవరికైనా తన బేబీ కనిపిస్తే కబురు పెట్టమంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. కల్కిలో ఉండే బుజ్జి తెలుసు కానీ ఈ బేబి ఎవరు అని కామెంట్స్ పెడుతున్నారు..

- Advertisement -

Dia', 'Ante Sundaraniki' fame Pavitra Lokesh set to marry Telugu actor  Naresh - fact or fiction?

నటుడు నరేష్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియోకు కారణం తన కొత్త ప్రమోషనే. ఈరోజుల్లో తెరకెక్కించడం కంటే ప్రమోషన్స్ చేయడమే చాలా కష్టమైంది.. గతంలో ఒక్కొక్కరు ఒక్కోలా చేసేవారు.. కానీ ఇప్పుడు మాత్రం అందరు కొత్తగా చేస్తున్నారు.. రీసెంట్ గా డార్లింగ్ కోసం ప్రియదర్శి, నభా నటేష్ కొత్తగా ట్రై చేయగా.. ఇప్పుడు నరేష్ కూడా తన కొత్త వీరాంజనేయులు విహారాయాత్ర కోసం ఈ వెరైటీ ప్రమోషన్ చేశాడన్నమాట. ఈ చిత్రంలో నరేష్ తోపాటు హాస్యబ్రహ్మా బ్రహ్మానందం కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమా తో సుధీర్ పుల్లల దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.. ఈ సినిమా అన్నా అతనికి మంచి టాక్ ను అందిస్తుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here