Swetha Basu : కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడు ఎలా చూశారా? బరితెగించేసింది భయ్యా…

- Advertisement -

Swetha Basu ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో మంచి టాక్ ను అందుకున్న హీరోయిన్లు కొంతమంది ఉంటే, కొందరు హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ వచ్చారో వెళ్ళారా కూడా చాలా మందికి తెలియదు.. ఆ తర్వాత కనుమరుగైపోతారు.. ప్రేక్షకులుకూడా దాదాపు ఆ హీరోయిన్స్ ను మర్చిపోతారు. కానీ సడన్ గా ఎదో ఫంక్షన్ లోనో లేక సోషల్ మీడియాలోనో దర్శనమిచ్చి షాక్ ఇస్తూ ఉంటారు.. అలా మెరుపులా వచ్చి, ఇలా పోయిన హీరోయిన్లలో ఒకరు కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతబస్ కూడా ఒకరు..

Swetha Basu
Swetha Basu

ఈ అమ్మడు మొదటి సినిమాతో మంచి టాక్ ను అందుకుంది.. ఆ సినిమాలో కాలేజీ అమ్మాయిల కనిపించి అందరిని ఆకట్టుకుంది.. మొదటి తోనే మంది విజయాన్ని అందుకున్న శ్వేతాబసు ప్రసాద్ చాలా మందికి ఫేవెరెట్ హీరోయిన్ గా మారింది. ముఖ్యంగా కుర్రాళ్లలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ తర్వాత ఎక్కడ చూసిన ఈ చిన్నదాని ఫొటోలే.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు.. ఆ తర్వాత పలు కేసుల్లో ఇరుక్కుందనే వార్తలు కూడా వినిపించాయి..

ఇక ఐటమ్ సాంగ్స్ లలో కూడా నటించింది.. అవి కాస్త పేరును అందించాయి.. తాజాగా ఈ అమ్మడికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో శ్వేతాను చూస్తే షాక్ అవుతారు. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ భామ. అప్పట్లో బొద్దుగున్న ఈ బ్యూటీ ఇప్పుడు సన్నగా జీరో సైజ్ లోకి చేంజ్ అయ్యింది. శ్వేతా 2018లో తన ప్రియుడు రోహిత్ మిట్టల్‌ ను పెళ్లాడింది. ఆ తర్వాత మనస్ఫర్థలు కారణంగా ఈ ఇద్దరూ విడిపోయారు.. ఇప్పుడు ఒంటరిగానే జీవితం సాగిస్తుంది..  తాజాగా షేర్ చేసిన బికినీ ఫొటోస్ నెట్టింట షేక్ చేస్తున్నాయి..బికినీలో ఘాటేక్కిస్తుంది.. ఆ ఫోటోల పై ఒక లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here