Dimple Hayathi: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్.. వరుడు ఎవరంటే?

- Advertisement -

తెలుగు యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతీ గురించి అందరికి తెలుసు.. ఒకటి రెండు సినిమాల్లో నటించింది_ అందులో ఏ ఒక్క సినిమా కూడా మంచి టాక్ ను దాంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..

dimple hayathi

డింపుల్ హయాతి మాస్ మహారాజ రవితేజతో ఖిలాడి మూవీలో నటించింది.. ఆ సినిమా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు కానీ అమ్మడు నటనకు మాత్రం మార్కులు పడ్డాయి.. అలాగే వరుణ్ తేజ్ హీరోగా చేసిన గద్దల కొండ గణేష్ మూవీలో జర్రా జర్రా అనే ఐటమ్ సాంగ్ లో కూడా చేసింది. అలాగే గోపీచంద్ హీరోగా చేసిన రామబాణం మూవీలో చివరిగా నటించింది.. ఆ తర్వాత వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ వచ్చింది.. కాగా, తాజాగా ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..

- Advertisement -

గత కొద్ది రోజులుగా డింపుల్ హాయాతి ఓ వ్యక్తితో సహ జీవనం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అతనితో బయట చాలా సార్లు కనిపించింది.. అయితే ప్రస్తుతం డింపుల్ హాయాతి కి సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చూస్తుందట. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతుంది.. మరి ఈ వార్తలో నిజమేంతుందో తెలియదు కానీ నెట్టింట పెళ్లి పై రూమర్లు అప్పుడే మొదలైయ్యాయి.. చూద్దాం ఏమి చెబుతుందో..

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here