Raj Tarun : హీరో రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్..  జైలు శిక్ష కన్ఫార్మ్?

- Advertisement -

Raj Tarun : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు రెండు రోజుల నుంచి వార్తల్లో తెగ వినిపిస్తుంది.. ఈయనపై ఓ అమ్మాయి కేసు పెట్టడంతో అసలు యవ్వారం బయటకు వచ్చింది.. ప్రస్తుతం ఈ టాపిక్ దుమారం రేపుతుంది.. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ నన్ను నమ్మించి మోసం చేశాడు అంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకోవడమే కాకుండా నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.. ఆమెను పక్కన పెట్టేసి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపిస్తుంది..

లావణ్యతో పదేళ్లు డేటింగ్ చేసి ఇప్పుడు వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆ యువతి ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.. ఎక్కడ విన్నా ఇదే టాపిక్ పై పెద్ద చర్చే జరుగుతుంది.. దీనిపై హీరో రాజ్ తరుణ్ కూడా స్పందించినట్లు తెలుస్తుంది.. ఆమె చెప్తున్నవన్నీ పచ్చి అపద్దాలే అంటూ కొట్టి పడేసాడు.. నాకు ఫ్రెండ్ మాత్రమే నన్ను మోసం చేస్తుంది.. నా డబ్బుల కోసమే ఆమె నాటకం ఆడుతుందని చెబుతున్నాడు..

- Advertisement -

ఇక రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. లావణ్య తో రిలేషన్ లో ఉన్నది నిజమే. కానీ అది ఇప్పుడు కాదు..ఒకప్పుడు 2017 లోనే నేను ఆమెను వదిలేసాను.. అయితే హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో నాకు లావణ్య చాలా సహాయం చేసింది.. అందుకే ఆమె ఎంత టార్చర్ చేసినా కూడా ఇప్పటివరకు ఓపిక పట్టాను.. ఆమెది ఒక చెత్త క్యారెక్టర్.. నా ముందే  వేరేవాడితో గడిపింది.. తన తమ్ముడి ద్వారా 20,000 అడగమని చెప్పింది.కానీ నేను ఇవ్వనని చెప్పేసరికి నాపై కేసు పెట్టింది. ఇన్ని రోజులు నేను పరువు పోకూడదని ఓపిక పట్టాను. కానీ ఇంకా ఓపిక పట్టలేను.. ఇకపోతే ఈ కేసు మరో మలుపు తిరిగింది.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తే పదేళ్లు జైలు శిక్షను అనుభవించాలి..  హీరోకు మరి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి..

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here