Vishnu Priya : అబ్బా విష్ణు.. ఇలా మొత్తం చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోతారు..

- Advertisement -

ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా రాణించిన వారంతా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉన్నారు.. అందులో యాంకర్ విష్ణు ప్రియా కూడా ఒకటి.. ఈ మధ్య యాంకరింగ్ కు దూరంగా ఉన్నా ఈమె సోషల్ మీడియాలో హాట్ అందాలతో పిచ్చెక్కించే ఫోటోలను షేర్ చేస్తుంది.. ఆ ఫొటోలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అదిరిపోయే డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ అమ్మడు బుల్లితెర పై పలు షోలకు యాంకర్ గా వ్యవహారించింది.. అంతేకాదు హీరోయిన్ గా ఓ సినిమా కూడా చేసింది.. ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత ఇప్పటివరకు సినిమాలు ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ కుర్రకారు మైండ్ బ్లాక్ చేసేలా హాట్ అందాలతో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను నెట్టింట షేర్ చేసింది..

- Advertisement -

ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో పుష్ప 2 లోని పాటకు రష్మిక మందన్న వేసిన స్టెప్పులను విష్ణు వేసింది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. విష్ణు డ్రెస్సుకు తగ్గట్లే డ్యాన్స్ కూడా బాగా చేసిందని లైకులు, కామెంట్స్ ను అందుకుంది.. ఇక ఆలస్యం ఎందుకు విష్ణు వేసిన అదిరిపోయే స్టెప్పుల డ్యాన్స్ ను ఒకసారి చూసేయ్యండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here