Shweta Varma : సెలబ్రిటీ అంటేనే అభిమానులకు ముందుగ ఎలా ఐతే కనిపిస్తారో అలానే వుందాల్సి వుంటది. ఒక వేల ఏదైనా మార్పు నేటిజన్స్ కు కనిపిస్తే వారిపై త్రోల్ మములగా వుండదు. ఇది ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ ఐపోయింది. కాస్త లావుగా సెలబ్రిటీలు కనిపిస్తే ట్రోల్స్ చేస్తూ వారిని విపరీతంగా కామెంట్లు చేస్తుంటారు. చిన్నపాటి సెలబ్రిటీల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు అందరూ బాడీ షేమింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారె. అటువంటి వాళ్ళలో బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన శ్వేతవర్మ. ఈ మధ్య కాలంలో ఏమెపై బదిసేమింగ్ బాడీ షేమింగ్ పై వస్తున్న వార్తలపై ఫైర్ అయ్యారు.

నువ్వు నాకు తిండి పెట్టడం లేదు.. డబ్బులు ఇవ్వడం లేదు. నా పని నేను చేస్తున్నాను, నా కష్టార్జితంతో డబ్బు సంపాదిస్తున్నాను అని శ్వేతవర్మ అన్నారు. తన పని తాను చేసుకుంటూ సినిమాలు చేస్తున్నానంటూ శ్వేతవర్మ వ్యాఖ్యలు చేసింది. మీరు నాపై వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని, నేను ఎలా ఉన్నా.. అనవసరం అని చెప్పింది. లావుగా ఉందంటూ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని శ్వేతా వర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అమ్మాయిలు ఎలా ఉండాలో మీరు చెబుతారా అని శ్వేతా వర్మ ఫైర్ అయ్యారు .

మగ హీరోలు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయరని ఆమె అన్నారు. మహిళలు ఇలాగే ఉండాలంటూ వ్యాఖ్యలు చేయడం సమంజసమని శ్వేతవర్మ అభిప్రాయపడ్డారు. శ్వేతా వర్మ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో వైరల్గా మారడం గమనార్హం. పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు కూడా శ్వేతవర్మకు మద్దతు ప్రకటించడం గమనార్హం. శ్వేతవర్మ ప్రస్తుతం పలు టెలివిజన్ షోలతో బిజీగా ఉంది. ఈ బ్యూటీకి ఇన్స్టాగ్రామ్లో 75 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. శ్వేతవర్మను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. శ్వేతవర్మ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. స్థాయిలోనే ఉన్నట్లు సమాచారం అందుతుండటం గమనార్హం.