Allu Arjun : డబ్బుల కోసం భార్యతో చేయరాని పనులు చేయిస్తున్న అల్లు అర్జున్..వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి చూసేందుకు అచ్చం హీరోయిన్ లాగానే ఉన్నప్పటికీ ఆమె సినిమాలకు దూరంగా కేవలం ఒక సాధారణ గృహిణి లాగ కుటుంబం తో కలిసి సంతోషంగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేసినప్పుడల్లా అభిమానులు ఇంత అందంగా స్టార్ హీరోయిన్స్ కూడా లేరు, సినిమాల్లోకి వచ్చేయ్ వదిన అని కామెంట్స్ పెడుతూ ఉంటారు.

Allu Arjun
Allu Arjun

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ రేంజ్ అందం మైంటైన్ చెయ్యడం అంటే నిజంగా సాధారణమైన విషయం కాదు. ఇప్పటి వరకు కేవలం ఇంస్టాగ్రామ్ కి మాత్రమే పరిమితమైన ఆమె మొట్టమొదటిసారి ఒక యాడ్ షూటింగ్ లో నటించింది. ఆమె ఇచ్చిన ఈ సడన్ షాకింగ్ సర్ప్రైజ్ అందరూ ఆశ్చర్యపోయారు. కిండర్ చోకో బన్స్ క్రిస్పీ అనే యాడ్ లో ఆమె కనిపించింది.

ఈ యాడ్ లో ఆమె ఇతర హీరోయిన్స్ లాగ ఓవర్ మేకప్ లేకుండా చాలా న్యాచురల్ లుక్ లో కనిపించింది. యాక్టింగ్ లో కూడా ఎలాంటి అతి లేకుండా చాలా సహజంగా చేసింది. మొట్టమొదటిసారి ఆమె కెమెరా ని ఫేస్ చేస్తుంది అనే భయం ఆమె ముఖం లో ఇసుమంత కూడా కనిపించలేదు. అయితే సాధారణంగా స్టార్ హీరోలు తమ సతీమణులను ఇలా యాడ్స్ చెయ్యడానికి ఒప్పుకోరు.

- Advertisement -

మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యినప్పటికీ కూడా మహేష్ తో పెళ్లి తర్వాత పూర్తిగా కెమెరా కి దూరం అయ్యింది. కానీ అల్లు అర్జున్ ఎందుకు స్నేహ రెడ్డి ని యాడ్ వీడియో లో చెయ్యడానికి ఒప్పుకున్నాడు ?, ఇప్పుడు అంత అవసరం ఏమి వచ్చింది?, సోషల్ మీడియా లో వినిపిస్తున్న రూమర్ ప్రకారంగానే స్నేహ రెడ్డి నిజంగా సినిమాల్లోకి రావాలని చూస్తుందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here