Amala Paul : గర్భం తో బీచ్ వద్ద బట్టలిప్పేసి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న అమలాపాల్!

- Advertisement -

Amala Paul : అందం తో పాటుగా యాక్టింగ్ టాలెంట్ ఉన్న హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు అమలాపాల్. మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె తెలుగులో నాగ చైతన్య హీరో గా నటించిన ‘బెజవాడ’ అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘నాయక్’ చిత్రం తో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. ఆ తర్వాత తెలుగు లో అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ అనే చిత్రం చేసింది కానీ, పెద్దగా సక్సెస్ సాధించలేదు.

అలా తెలుగు లో ఆమె ఎక్కువ సినిమాలు చెయ్యలేకపోయింది కానీ, ఆమెకి మంచి క్రేజ్ అయితే వచ్చింది. అమలాపాల్ ఒక సినిమా చేసింది అంటే కచ్చితంగా డిఫరెంట్ సబ్జెక్టు అయ్యి ఉంటాది అని ఆడియన్స్ లో ఒక బ్రాండ్ ఇమేజి అయితే ఏర్పాటు చేసుకుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈమె జగత్ దేశాయ్ అనే అతన్ని ప్రేమించి పెళ్లాడింది.

మొదట్లో ఆమె ప్రముఖ డైరెక్టర్ విజయ్ అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది. కొన్ని రోజులు అతనితో దాంపత్య జీవితం గడిపిన తర్వాత విబేధాల కారణంగా అతనితో విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంత కాలం సోలో జీవితాన్ని గడిపిన ఈమె జగత్ దేశాయ్ అనే అతనితో రెండవసారి ప్రేమలో పడి, కొంతకాలం అతనితో డేటింగ్ చేసి , రీసెంట్ గానే పెళ్లాడింది.

- Advertisement -

నిన్న గాక మొన్న పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తున్న ఈమె అప్పుడే గర్భం దాల్చిన విషయాన్నీ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు రీసెంట్ గా ఆమె సముద్రపు ఒడ్డున ఎర్రని దుస్తుల్ని వేసుకొని, ఫోటోలకు పోజులు ఇస్తూ చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఆమె అలా అందాలను అరోబోస్తున్న సమయం లో బేబీ బంప్ కూడా కనిపించింది. గర్భం దలచినప్పుడు ఇలాంటి వేషాలు అవసరమా అంటూ సోషల్ మీడియా లో ఆమె పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here