Honey Rose : బొండంలా ఉబ్బిపోయిన బాలయ్య బ్యూటీ.. అసలు గుర్తుపట్టలేకపోతున్నాంగా

- Advertisement -


Honey Rose : సినిమా అనేది రంగు ప్రపంచం. ఇందులో నాలుగు కాలాల పాటు నిలదొక్కుకోవాలంటే అందంపై కాన్సట్రేషన్ కంపల్సరీ. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక ఫిజిక్ పై పూర్తి దృష్టి ఉంచాలి. అందుకోసం నానాపాట్లు పడుతుంటారు ముద్దుగుమ్మలు. కడుపు మాడ్చకుని ఇష్టమైన ఫుడ్స్ అన్నింటిని దూరం చేసుకుని.. గంటలకు గంటలు జిమ్ చేస్తూ జీరో సైజుని మెయింటైన్ చేసి ఆఫర్స్ కొట్టేస్తుంటారు. ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోయిన్స్ ఇదే ఫాలో అవుతారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం అందుకు పూర్తి డిఫరెంట్.

నచ్చిన ఫుడ్ నచ్చినట్లు ఇష్టంగా కుమ్మేసే ఈ బ్యూటీ ఒళ్లు పెరిగిపోయినా ఏం పట్టించుకోదు. మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. బాడీని చూసి ఆఫర్స్ ఇస్తారా..? అనే టైప్. అందుకే నచ్చిన ఫుడ్ కుమ్మేస్తూ నెల నెలకి భారీగా బరువు పెరిగిపోతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..? మన బాలయ్య బాబు మరదలు. అదేనండి వీర సింహారెడ్డి సినిమాలో కనిపించిన హనీ రోజ్.

honey-rose
honey-rose

నిజానికి తాను ముందునుంచే కాస్త బొద్దు. దానికి తగ్గట్టు ఇంకా బొండంలా తయారైంది. దీంతో అమ్మడు డ్రమ్ములా తయారైపోయిందంటూ జనాలు ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా ఓ ఈవెంట్లో మెరిసిన ఈ బ్యూటీ తాలూకా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడడానికి చాలా బొద్దుగా.. రెడ్డిష్ హెయిర్ తో స్లీవ్ లెస్ ఫ్రాక్ లో దర్శనం ఇచ్చి కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయ్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here