Naga Shaurya భార్య అనూష ఒక నెల సంపాదన ఎంతో తెలుసా..? నాగ శౌర్య సంపాదన కంటే 3 రెట్లు ఎక్కువ!

- Advertisement -

Naga Shaurya : యంగ్ హీరోలలో మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకడు నాగ శౌర్య. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో కొంతమంది లుక్స్ కంటే నాగ శౌర్య లుక్స్ చాలా బాగుంటాయి . అయినప్పటికీ కూడా కెరీర్ లో సరిగా సక్సెస్ కాలేకపోవడం అతని దురదృష్టం అనే చెప్పాలి. మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రం పెద్ద బ్లాక్ బయటర్ హిట్ అయ్యింది.

Naga Shaurya
Naga Shaurya

ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు నాగ శౌర్య భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడని అనుకున్నారు. కానీ అనుకున్న రేంజ్ కి పోలేదు. ఆ చిత్రం తర్వాత అయన కెరీర్ లో ‘చలో’ అనే సినిమా మాత్రమే పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు. రీసెంట్ గా ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ‘రంగబలి’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.

 Naga Shaurya Wife

ఇదంతా పక్కన పెడితే గత ఏడాది నవంబర్ 20 వ తారీఖున బెంగళూరు కి చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. చూసేందుకు హీరోయిన్ లాగ కనిపిస్తున్న ఈమెకి సినీ ఇండస్ట్రీ తో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒక్క నెలకి ఈమెకి వచ్చే జీతం , నాగ శౌర్య ఏడాది సంపాదనతో సమానం అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది. బెంగళూరులో పాపులర్ ఇంటీరియర్ డిజైనర్స్ లో అనూష శెట్టి ఒకరు.

- Advertisement -

పెద్ద పెద్ద సంస్థలకు, స్టార్ సెలబ్రిటీస్ కి అందమైన ఇళ్లు , స్టార్ హోటల్స్, వెడ్డింగ్ మాల్స్ ఇలా ఒక్కటా రెండా, బెంగళూరు లో ఎవరికీ ఇంటీరియర్ డిజైన్ అవసరం పడినా అనూష శెట్టి నే సంప్రదిస్తారు. అలా ఆమె ఒక్క నెల 30 లక్షల రూపాయలకు పైగానే సంపాదిస్తుందని టాక్. నాగ శౌర్య ఏడాది మొత్తం కస్టపడి ఒక సినిమా చేస్తే రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు వస్తాయి. కానీ అనూష శెట్టి కేవలం ఆరు నెలల్లో అది సంపాదించేస్తాది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here