Varun – Lavanya : హనీమూన్ కు వెళ్లిన వరుణ్ తేజ్-లావణ్య.. ఏ దేశం వెళ్లారో తెలుసా..!

- Advertisement -

Varun – Lavanya : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఆయన సతీమణి & హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎక్కడ ఉన్నారో తెలుసా? హనీమూన్ టూర్‌లో! అవును… ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇండియాలో లేరు. విదేశాల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లారు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే…కొత్తగా పెళ్ళైన స్టార్ కపుల్ వరుణ్ & లావణ్య ప్రజెంట్ ఫిన్ ల్యాండ్ లో ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. ఫిన్ ల్యాండ్ నుంచి మరొక ప్రదేశానికి కూడా వెళతారని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది.

Varun - Lavanya
Varun – Lavanya

ఓ వారం లేదా 10 రోజుల పాటు టూర్ ఉండొచ్చని కొత్తగా పెళ్ళైన స్టార్ కపుల్ వరుణ్ & లావణ్య ప్రజెంట్ ఫిన్ ల్యాండ్ లో ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. ఫిన్ ల్యాండ్ నుంచి మరొక ప్రదేశానికి కూడా వెళతారని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది. ఓ వారం లేదా 10 రోజుల పాటు టూర్ ఉండొచ్చట. ఫిన్ ల్యాండ్ అంటే మెగా ఫ్యామిలీకి ఇష్టం అనుకుంట! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కొన్నాళ్ల క్రితం ఆ మంచు ప్రదేశానికి వెళ్లారు. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య దంపతులు సైతం అక్కడికి వెళ్లారు. ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఏడు అడుగులు వేశారు.

Varun Tej - Lavanya Tripathi

పెళ్లి విదేశాల్లో జరిగినప్పటికీ… త్వరగా ఇండియా వచ్చేశారు. పెళ్లి జరిగిన మూడు రోజులకు కొత్త జంట హైదరాబాద్ సిటీలో అడుగు పెట్టింది. ఇక్కడ రిసెప్షన్ జరిగింది. ఆ తర్వాత డెహ్రాడూన్‌లోని అత్తారింటికి వరుణ్ తేజ్ వెళ్లారు. లావణ్య త్రిపాఠి బంధు మిత్రుల కోసం అక్కడ మరో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అన్ని పనులు పూర్తి కావడంతో కాస్త వెసులుబాటు చేసుకుని ఇప్పుడు హనీమూన్ టూర్ వేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here