Kethika Sharma : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంత మంది హీరోయిన్లు రెచ్చి పోయి మరీ ఫోటో షూట్లతో ట్రెండింగ్ లో ఉంటున్నారు. ముఖ్యంగా చేతిలో సినిమాలు ఉన్న హీరోయిన్, చేతిలో సినిమాలు లేని హీరోయిన్ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా అందాలను విచ్చలవిడా ఆరబోస్తున్నారు. అయితే తాజాగా హీరోయిన్ కేతికా శర్మ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే కేతికా శర్మ ఈ సారి హద్దులు దాటేసింది. ఎంతగా అంటే బోల్డ్ ఫోటోషూట్ చేసింది. అక్కడ ఆమె తన టాప్ పైకెత్తి తన ఇన్నర్ వేర్ చూపించింది. ఈ ఫోటోషూట్‌లో అమ్మడి లుక్ అందరికి విచ్చలవిడిగా నచ్చేసింది. చాలా మంది కుర్రాళ్లు కళ్లతో టెంప్ట్ చేస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మీరు ఇలా షర్ట్ పైకెత్తి అది బయటపెడితే మాకు మూడ్ వస్తుంది అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
ఏ మాటక ఆ మాటకు చెప్పుకోవాలంటే కేతిక శర్మ అందాలు అదుర్స్ అని అంటున్నా.. ఇలా బరితెగించి చూపించడం ఏంటి ..? అంటూ కొంతమంది బండ బూతులు తిడుతున్నారు . అయితే అమ్మడు ఎందుకు చూపించిందో ఆమెకే తెలియాలి.. ఇలా చూపిస్తే అవకాశాలు వస్తాయా..? అయితే అందరూ హీరోయిన్స్ ఇలాగే చూయిస్తారు గా.. ఏమో కేతిక ఎందుకు చూపించిందో..? కుర్రాళ్లు మాత్రం విచ్చలవిడిగా చూసేస్తున్నారు.