Disha Patani : ఏ ‘దిశ’లో చూసినా అందాల జాతరే.. రెచ్చిపోయిన మరీ విప్పి చూపెడుతున్న లోఫర్ బ్యూటీ

- Advertisement -


Disha Patani : మొదట మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది దిశపటాని. తర్వాత తనను చూసి తన సినిమాలో బాగుంటుందని డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ సినిమాలో అవకాశం ఇచ్చారు. 2015 లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. ఈ అమ్మడు అందచందాలతో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత అవకాశాలు లేక బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. అక్కడ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ధోని సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టైగర్స్ ష్రాప్ తో పలు సినిమాలలో నటించి సక్సెస్ బాటపట్టింది. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ రూమర్స్ వల్ల బాగా పాపులర్ అయింది.

Disha Patani
Disha Patani

దిశాపటాని బాలీవుడ్లో రెచ్చిపోయి మరీ అందాలను ఆరబోస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి కల్కి సినిమాలో నటిస్తూ ఉండగా.. సూర్య నటిస్తున్న కంగువా సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

తాజాగా వైట్ కలర్ దుస్తులలో తన అందాలను మరింత బోల్డుగా ప్రదర్మించేసింది. రెచ్చిపోయి ప్రదర్శించిన అందాలను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్ సైతం దిశా పటానీ కుర్రకారుల హృదయాలను కొల్లగొడుతోంది.. ఆ చిన్న దారం తెగితే దిశ నీ పరిస్థితి ఏంటంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన ఎద అందాలతో నడుము ఒంపులతో తెగ హల్ చల్ చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here