Gosspis : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో రంగులు మారుతూనే ఉంటాయి. నిత్యం పాత అందాల పోయి కొత్త అందాలు వస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీలో ఎల్లకాలం నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టం. మరీ హీరోయిన్ల విషయంలో గట్టిగా ఐదేళ్లు కెరీర్ కొనసాగిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేట్ అనే చెప్పుకోవాలి. పదులు ఇరవై సంవత్సరాలు కెరీర్ కొనసాగించిన వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు.

అలా ఉండాలంటే అందంతో పాటు అదృష్టాన్ని కూడా కాపాడుకోవాలి. కెరీర్ ముగుస్తుందన్న సమయంలో ఎంతకైనా తెగించాల్సిందే. అలాగే ఈ మధ్య కాలంలో అలాంటి కొంతమంది హీరోయిన్లు రెచ్చిపోయి మరీ ఎలా నటిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కొత్త అందాలకు కాంపిటీషన్ అవ్వాలి అంటే విచ్చలవిడిగా బరితెగించి నటించాల్సిందే. అలాంటప్పుడే డైరెక్టర్లు అవకాశాలు ఇస్తారు.
అలా కాని పక్షంలో కొత్త అందాల కోసం వెతుక్కుంటారు. ఇది ఇలా ఉంటే కెరీర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం ఫేడవుట్ అయింది. గతంలో తాను సూపర్ స్టార్ మహేశ్ తో నటించి బిగ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు. ఇటు బుల్లి తెరపై కూడా వెబ్ సిరీస్ లేదు. దీంతో అవకాశాలు లేక అల్లాడిపోతున్న ఈ బ్యూటీ ఫైనల్ గా అవకాశాల కోసం పక్కలో పడుకుంటాను ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓపెన్ గానే డైరెక్టర్లకు కాల్ చేసి ఆఫర్ చేస్తుందట.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ డుంకీ కొట్టింది. అయితే మళ్లీ తిరిగి తెలుగులో అవకాశాలు దక్కించుకోవడానికి చాలా చాలా ట్రై చేసింది. కానీ సక్సెస్ కొట్టలేకపోయింది. ఈ క్రమంలోనే ఎవరికైతే అమ్మాలంటే మోజు ఉంటుందో అలాంటి డైరెక్టర్లకు ఫోన్ చేసి ఆఫర్ ఇవ్వండి.. ఎలా అయినా నటిస్తాను.. మీ కోరిక తీరుస్తాను అంటూ అడిగేస్తుందట. దీంతో హీరోయిన్ కి ఇంతకన్నా దిగజారుడుతనం మరొకటి లేదంటూ తెలిసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.