Rashmika fake video : స్టార్ హీరోయిన రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందమైన చిరునవ్వుతో అందరి హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ రష్మిక. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ‘హాట్ వీడియో’ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో రష్మిక చాలా బోల్డ్ లుక్ లో కనిపిస్తుంది.

దీనిని చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అందులో ఆమె సైజులు చూసి కొందరు రష్మికను ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ వీడియో నిజం కాదు. ఇది ఒక ఫేక్ వీడియో. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వీడియోలో రష్మిక నల్లటి దుస్తులు ధరించి, లిఫ్ట్ తలుపు ద్వారా లిఫ్ట్‌లోకి ప్రవేశించింది. వీడియోలో రష్మిక చాలా బోల్డ్ గా భారీ సైజులతో కనిపించింది. ఈ వీడియోపై రష్మిక ఫ్యాన్స్ చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె బోల్డ్ స్టైల్‌ని కొందరు ఇష్టపడుతుండగా, కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో రష్మికది కాదు వేరే అమ్మాయిది. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి రష్మిక మందన్న కాదు జరా పటేల్. అది డీప్‌ఫేక్ ఎడిట్ చేసిన వీడియో. జారా ఈ వీడియోను అక్టోబర్ 9న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. జారాకు ఇన్‌స్టాగ్రామ్ లో 4లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఆమె అందులో తరచుగా హాట్ వీడియోలను పంచుకుంటుంది. రష్మిక మందన్నతో జరా ఎలివేటర్ వీడియోను ఎవరో డీప్‌ఫేక్ ఎడిట్ చేశారు. దీని తర్వాత ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో జారా పటేల్ ముఖాన్ని మార్చారు. డీప్‌ఫేక్ సవరణలపై సోషల్ మీడియా వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్మిక హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బాయ్ సినిమాల్లో నటించింది. ఇండియాస్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ పుష్ప 2లో నటిస్తోంది. త్వరలోనే రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ చిత్రంలో కనిపించనుంది.
