Balakrishna : వేల కోట్లున్న తీరని బాలయ్య చిరకాల కోరిక.. ఆయనకు ‘ఆమె’ కావాలట

- Advertisement -

Balakrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసత్వాన్ని పునికి పుచ్చుకుని స్టార్ హీరోగా ఎదిగారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ వారసుడిగా ఎంతో మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నారు. అలాంటి టైంటో బాలకృష్ణ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. బాలయ్య బాబు ప్రస్తుతం వృత్తి పరంగా ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా మాత్రం ఆనందంగా లేరని తెలుస్తోంది.

Balakrishna

కొన్ని వేల కోట్లకు అధిపతి అయినా ఆ డబ్బు కూడా ఆయనకు సంతోషం కలిగించడం లేదట. ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న బాలయ్యకు తీరని కోరిక ఒకటి ఉందట. మరి బాలయ్యకు తీరని కోరిక ఏంటో తెలుసుకుందాం. నిజానికి బాలకృష్ణకు మొదటి నుంచి అమ్మాయిలు అంటే చాలా ఇష్ణం. తనకు ఇద్దరు కూతుళ్లన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన ఇద్దరు కూతుర్లకు పెళ్ళిళ్లు చేశారు. వారికి చెరో కొడుకు పుట్టారు. అయితే ఆయనకు మనవరాళ్లతో ఆడుకోవాలని ఉందట. అయితే ఇప్పటి వరకైతే ఆ కోరిక నెరవేరలేదని తెలుస్తోంది.

Balakrishna son

తన పెద్ద కుమార్తె బ్రాహ్మిణికి కుమారుడు.. అలాగే చిన్న కుమార్తె తేజస్వినికి కూడా కొడుకే పుట్టడంతో తనకు మనవరాలు లేని లోటు ఆయనకు సంతోషం కలిగించడం లేదట. ఇలా బాలయ్యకు ఇద్దరు మనవళ్లే కావడంతో మనవరాలు కావాలన్న కోరిక త్వరలోనే నెరవేరాలని ఆయన సన్నిహితులు కోరుకుంటున్నారు.

- Advertisement -

ఇలా కూతుర్లు కారణంగా బాలయ్య కోరిక నెరవేరకపోయినా.. తన కొడుకు మోక్షకైనా కూతురు పుడితే బాలయ్య కోరిక తప్పకుండా తీరుతుంది అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. తర్వాత బాబి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here