Amalapaul : టూ పీస్ బికినీలో నీటిలో తడిసి.. అందాలను ఆరబోస్తూ అమలా పాల్ రచ్చరంబోలా

- Advertisement -


Amalapaul : అమలాపాల్ ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కథ డిమాండ్ చేస్తే ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే అతి కొద్దిమంది హీరోయిన్లలో ఈమె ఒకరు. గతంలో ఓ సినిమాలో న్యూడ్ గా నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. తెలుగులో ఆ సినిమా ఆమె పేరుతో రిలీజ్ అయింది. ఈ మూవీలో కేవలం న్యూడ్ గా సినిమా మొత్తం నడిపించింది. ఈ సినిమా తర్వాత తనను చాలా మంది మెచ్చుకోగా కొద్ది మంది మాత్రం విమర్శించారు. సినిమాలతోనే కాకుండా ఈ భామ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ.. ట్రోల్స్‌కి గురవుతూనే ఉంటుంది. అంతే కాకుండా వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది.

Amalapaul :
Amalapaul :

ఎప్పటికప్పుడు అదిరిపోయే అందాలతో ఆకట్టుకుంటున్న అమలా ప్రస్తుతం కెరీర్ ను కూడా డిఫరెంట్ గా రన్ చేస్తుంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి విభిన్న కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ఆమలాపాల్ గతం కంటే కూడా బాగుంది. వెండితెరపైనే కాకుండా తన నిజ జీవితంలో కూడా అమలాపాల్ బోల్ట్ గానే ఉంటుంది. ఎలాంటి విషయాలపైన అయినా తను స్ట్రైట్ ఆన్సర్ ఇస్తుంది. తన పర్సనల్ లైఫ్ లో తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఎదురైన విషయం తెలిసిందే. ఇక‌ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అమలాపాల్ కుర్రాళ్లకు మత్తెక్కించే ఫోజులతో రెచ్చగొడుతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. మళ్లీ ఇటీవల అదిరిపోయే ఫోటో షూట్ తో కమ్ బ్యాక్ ఇచ్చింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ బికినీలో కళ్లు చెదిరిపోయే ఫోజులిచ్చింది.వాటర్ ఫాల్స్ వద్ద బికనీలో తన తడి అందాలను తనివితీరా చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.

https://www.instagram.com/reel/CyDuv3_xlE5/?utm_source=ig_web_copy_link

- Advertisement -
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here