సీక్రెట్ గా నిత్యా మీనన్ పెళ్లి.. అందుకే అమ్మడు సైలెంట్ గా ఉందా..!

- Advertisement -

గత కొద్ది కాలం గా స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ పెళ్లి చేసుకో బోతున్నట్టు ఎన్నో రకాల వార్తలు మన సినిమా ఇండస్ర్టీ లో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయాల గురించి నిత్యా మీనన్ మాత్రం ఒక్క సారి కూడా స్పందించకుండా ఈ విషయాల పై క్లారిటీ తెలుపలేదు. ఇక చేసేదేమీ లేక అందరూ ఆమె ఎవరికీ చెప్పకుండా చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇస్తుందని భావిస్తున్నారు కొంత మంది ఆమె అభిమానులు.. కాగా ఇప్పటికే నిత్యా మీనన్ తన పెళ్లి పై ఎన్నో సార్లు క్లారిటీ ఇస్తూ వచ్చింది.

ప్రస్తుతం తమిళ మీడియాలో నిత్యా మీనన్ పెళ్లి విషయం వైరల్ అవుతుంది. ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ కొంత మంది సినిమా ఇండస్ట్రీ కి చెందిన జనాలే క్లారిటీ ఇవ్వడం తో నిత్యా మీనన్ పెళ్లి నిజంగా చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్ తర్వాత మళ్లీ మన మన తెలుగులో మరే ఇతర చిత్రాల లో కూడా ఇప్పటి వరకు కనిపించనే లేదు. నిత్యా మీనన్ తన స్నేహితుడు మరియు హీరో అయినటువంటి ఓ మలయాళ హీరో తో ఎన్నో రోజులుగా ప్రేమలో ఉందంటూ అతన్నే పెళ్లి కూడా చేసుకోవాలని కూడా నిశ్చయించుకుందట.

nithya menon

పైగా వాళ్ళిద్దరి ప్రేమ గురించి మీరు కుటుంబ సభ్యులకు ఎప్పటి నుంచో తెలుసట కానీ సినిమాల్లో అవకాశాలు రావాలని ఉద్దేశంతోనే నిత్యా మీనన్ తన పై వస్తున్న పెళ్లి వార్తలను నిత్యం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చింది అని మనకు అర్థమవుతుంది. కాగా ఇటీవలి కాలంలో నిత్యామీనన్ కి పెద్దగా అవకాశాలు కూడా రాకపోవడంతో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టి సక్సెస్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తుందట. అలాగే ఎప్పుడు ఇలాంటి వార్తలు వచ్చినా ఖండించే నిత్యా మీనన్ ఈసారి సైలెంట్ గా ఉండడంతో ఈ రూమర్ నిజమేనని అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com