Shruti Haasan : అరుదైన వ్యాధితో బాధపడుతున్న శృతిహాసన్ అని జరుగుతున్న ప్రచారం వెనక నిజం ఎంతో తెలుసా?

- Advertisement -

Shruti Haasan : ఏజ్ బార్ హీరోలతో సైతం రొమాంటిక్ సినిమాలకు సై అని సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్. ఈ బ్యూటీ ఒక అంతుచిక్కని వ్యాధితో బాధపడుతుంది అని గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతుంది. దీనితో పాటు ఆమె అభిమానులు అయ్యో పాపం అని పెట్టే పోస్టులు కూడా ఎక్కువైపోయాయి. మరి అసలు ఇంతకీ శృతిహాసన్ కి వచ్చిన అరుదైన వ్యాధి ఏమిటో తెలుసుకుందామా..

Shruti Haasan
Shruti Haasan

ఈ సంవత్సరం సంక్రాంతికి అటు వీరసింహారెడ్డి ఇటు వాల్తేరు వీరయ్య.. రెండు సినిమాలలో అదరగొట్టిన శృతిహాసన్ త్వరలో ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ మూవీ సలార్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే శృతి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోంది అంటే.. ఎవరికీ నమ్మశక్యం కావడం లేదు.అసలు విషయానికి వస్తే.. ఎప్పుడైనా తనకు ఒత్తిడి ఎక్కువైతే తెలియకుండా శృతి విపరీతమైన ఆవేశానికి లోనవుతుంది.

ఆమె కోపం ఏ రేంజ్ లో ఉంటుంది అంటే చిన్న విషయాలకి కూడా అరిచి గోల చేస్తుంది. తీరా కోపం తగ్గాక జరిగింది రియలైజ్ అయి ఎందుకిలా చేస్తున్నాను అని బాధ పడుతుందట. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండటం కోసం ప్రతిసారి మ్యూజిక్ విని స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వింతగా ఉన్న ఇది కూడా ఒక డిసీస్ తో సమానమే.

- Advertisement -

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు శృతి చాలా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే మరింత ఎక్కువ ఛాన్స్ ఉంది అని నటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఇదేమన్నా పెద్ద విషయమా ప్రతి ఇంట్లో అందరికీ వచ్చేదే కదా.. అయినా ఈ సినిమా స్టార్స్ కి చిన్నపాటి ప్రిన్సిపల్ కూడా పెద్దది చేసే అలవాటు ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here