సమంత వేసుకున్న అంత చిన్న డ్రస్సు ఖరీదు అంత పెద్దదా….

- Advertisement -

గత కొద్ది కాలంగా ఏదో ఒక కారణంతో వార్తల్లో వైరల్ గా నిలుస్తున్న నటి సమంత. మంచి ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఏం చేసినా అది నెట్లో సంచలనంగా మారుతుంది. ఇటీవల ఖుషి మరియు సిటాడెల్ షూటింగ్స్ పూర్తిచేసుకుని హాలిడే మూడ్లో ఆహ్లాదంగా గడుపుతోంది సమంత. మిత్రులు మరియు సన్నిహితులతో కలిసి ఇండోనేషియా కి టూర్ కి వెళ్ళిన సమంత అక్కడ బాలీ లో బాగా ఎంజాయ్.

సమంత
సమంత

ప్రస్తుతం ఆమె తన చికిత్స మరియు రెస్ట్ కోసం అక్కడ ఉన్నారు. అక్కడ ఐలాండ్ ప్రకృతిని ఆస్వాదిస్తూ వనకన్యలా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ వచ్చిన వెంటనే ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో పాటు అందులో సమంత వేసుకున్న గ్రీన్ కలర్ డిజైనర్ కాస్ట్యూమ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

samantha stills

ఆమె వేసుకున్న ఆ సింపుల్ కాస్ట్యూమ్ ధర రూ. 37790 మాత్రమే…ఒక్కరోజు వేసుకునే డ్రెస్సుకి సమంత అంత ఖర్చు పెడుతుందా అని నెటిజెన్లు అవాక్కవుతున్నారు.సెలబ్రిటీ అంటే మామూలుగానే ఒకసారి వేసిన డ్రెస్ రెండోసారి వేయరు…వాళ్ల మెయింటెనెన్స్ లక్షల్లో ఉంటుంది మరి. మరి ఈ నేపథ్యంలో సమంత ఒక్క డ్రెస్ కోసం అంత ఖర్చు పెట్టడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

- Advertisement -
samantha stills

ఈ ట్రిప్ అయిన తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం సమంత అమెరికాకు వెళతారట. మయోసైటిస్ వ్యాధితో గత కొద్ది కాలంగా బాధపడుతున్న సమంత ఈ మధ్య కాస్త కోరుకున్నారు. అయితే పూర్తిగా వ్యాధి నుంచి బయటపడడం కోసం అమెరికాకు చికిత్స కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సమంత నటించిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ఖుషి సెప్టెంబర్ 1 విడుదల కామెడీ. దీనితో పాటుగా ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here