Regina : రెజినా కసాండ్రా నటించినది కొద్ది చిత్రాలు అయినా తన క్రేజీ లుక్స్ తో కుర్ర కారును ఓ రేంజ్ లో ఫిదా చేసింది ఈ బ్యూటీ.ఎస్ఎంఎస్ అనే మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం ,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ దగ్గర నుంచి రీసెంట్గా వచ్చిన షాకిని డాకిని వరకు ఎన్నో చిత్రాలలో నటించి బాగా ఫేమస్ అయింది. కానీ గత కొద్ది కాలంగా తెలుగులో పెద్దగా కనిపించడం లేదు.
తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా రెజీనా తమిళ్లో పలు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ప్రతిసారి కొత్త హీరోయిన్స్ వచ్చేకొద్దీ పాత హీరోయిన్ల హవా తగ్గడం ఇండస్ట్రీలో కామన్. హీరోలు 60 ఏళ్ళు వచ్చిన హీరోలగానే సినిమాల్లో కంటిన్యూ అవుతారు కానీ హీరోయిన్స్ పరిస్థితి ఫిలిం ఇండస్ట్రీలో అలా ఉండదు. కాస్త వయసు పైబడితే చాలు ఇక వాళ్ళు సైడ్ క్యారెక్టర్స్ చేసుకోవాల్సిందే.
ఈ సినిమాల కాన్సెప్ట్ కాస్త పక్కన పెడితే.. రెజీనా చిన్నప్పటినుంచి హీరోయిన్ అవ్వాలి అని కలలు కనేదట.. గ్లామర్ ప్రపంచంలోకి రావాలి అని ఆశ చాలా ఎక్కువగా ఉండేదట. కానీ పాపం సినీ ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియకపోవడంతో రెజీనా కసాండ్రా తనకు సన్నీలియోన్ లాగా మంచి…*ప్రో*… స్టార్ అవ్వాలి అని ఉంది అని చెప్పేదట.
అయితే కొంతకాలం తరువాత పో స్టార్ అంటే ఏమిటి అన్న అసలు విషయం అర్థమై అప్పటివరకు తాను చెప్పినది తలుచుకొని షాక్ అయిందట. ఎప్పుడైనా తన మూవీస్ విషయంలో కండిషన్స్ పెట్టి సినిమాలకు ఒప్పుకునేదట. ఇక బోల్డ్ సీన్స్ విషయంలో రెజీనా ఆలోచనా డిఫరెంట్ గా ఉంటుంది. చేసేది అంతా కల్పితం అని తెలిసినప్పుడు బోల్డ్ సీన్స్ చేయడం లో పెద్ద తప్పేమీ ఉండదు అనేది ఆమె అభిప్రాయం. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను రెజీనా వెల్లడించగా.. ప్రస్తుతం అవి నెట్లో వైరల్ అవ్వడమే కాకుండా చాలామంది ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.