Nuvvu Naaku Nachav : లో నటించిన ఈ అమ్మాయి.. ఎంత హాట్ గా తయారైందో చూస్తే కుర్రాళ్ళు తట్టుకోలేరు!

- Advertisement -

Nuvvu Naaku Nachav : టాలీవుడ్ లో కొన్ని ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ని ఎప్పటికీ మర్చిపోలేము. ఈ సినిమాలను ఎన్ని వందల సార్లు టీవీలలో వేసిన పనులు మానుకొని మరీ చూస్తుంటాము, అలాంటి సినిమాల్లో ఒకటి విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్ ‘ సినిమా కూడా ఒకటి . విజయ్ భాస్కర్ దస్రక్త్వం లో , త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు , స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించి 18 కోట్ల రూపాయలకు పైగా షర్ వసూళ్లను రాబట్టింది.

Nuvvu Naaku Nachav
Nuvvu Naaku Nachav

అలాగే 93 సెంటర్స్ లో 50 రోజులు, 58 సెంటర్స్ లో వంద రోజులు , 3 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారానే ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇకపోతే ఈ చిత్రం లో ఆర్తి అగర్వాల్ కి స్నేహితురాలిగా నటించిన ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా సైనీ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.

ఫ్లోరా సైనీ కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రల ద్వారా కెరీర్ ని కొనసాగించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే హీరోయిన్ గా నటించిన సినిమాలు తక్కువ , క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించిన సినిమాలు ఎక్కువ. ప్రేమ కోసం అనే చిత్రం తో కెరీర్ ని ప్రారంభించిన ఆమె 50 కి పైగా సినిమాల్లో నటించింది. అయితే ఈమె తెలుగు సినిమాలకు దూరమై చాలా కాలమే అయ్యింది.

- Advertisement -

ఆమె వెండితెర మీద కనిపించిన చివరి తెలుగు చిత్రం ‘మనీ మనీ..మోర్ మనీ’ . ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది, అక్కడే ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తుంది. గత ఏడాది వరకు కూడా ఆమె చాలా యాక్టీవ్ గా సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరం గా ఉంటుంది. అయితే ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here