Ritika Singh : ఓ సక్కనోడా.. నిన్ను పట్టేసుకుంటా.. జంట కట్టేసుకుంటా బాబు.. అంటూ కుర్రాళ్ళు గుండెల్లో బాంబ్ పేల్చిన ముద్దుగుమ్మ రితికా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. టాలివుడ్ హీరో వెంకటేశ్ లీడ్ రోల్‌లోవచ్చిన గురు చిత్రంలో కథానాయికగా నటించిన రితికా సింగ్ తన క్యూట్ గ్లామరస్ తో ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో చాలా మంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ Ritika Singh. పెద్దగా సినిమాలు చేయకపోయిన కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికి దగ్గరగా ఉంది..
ప్రేక్షకులకి మాత్రం ఎప్పుడూ మంచి వినోదాన్ని పంచుతూ ఉంటుంది. ఈ బ్యూటీ టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు నెటిజన్లను పలుకరిస్తుంటుంది. తాజాగా ఓ క్యూట్ వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చి అందరికీ నిద్రపట్టకుండా చేస్తుంది అందాల బ్యూటీ రితికా సింగ్. . ఆ వీడియో లో రితిక సింగ్ మునుపెన్నడూ లేని విధంగా గ్లామర్ చేస్తూ డాన్స్ చేసి రచ్చ చేసింది. ఆమె డాన్స్ చుసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ రితిక సింగ్ ని ఈ స్టైల్లో చూడటం మొదటి సారి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రితికాలో ఈ యాంగిల్ కూడా ఉందా…ఇంత హాట్ అయితే తట్టుకోలేరు పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు..మొత్తానికి మరోసారి తెరపై కనిపించి కుమ్మెసింది..
రితికా సింగ్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇక రితికా విషయానికి వస్తే.. గురు సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి అందంతో పాటు నటిగా కూడా రీతికాకు మంచి మార్కులే పడ్డాయి. అయితే రితికా సోషల్ మీడియాలో తన ఎద అందాల జాతర చేస్తూ అప్పుడప్పుడు కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా ఇకపోతే..ఈ భామ నటించిన ఓ మై కడవులే సినిమా తమిళం లో మంచి విజయాన్ని సాధించింది. ఎందుకో కానీ, రితికాకి పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు..సోషల్ మీడియా లో రోజుకో విధంగా చూపిస్తూ రచ్చ చేస్తుంది.. ఫ్యుచర్ లో అయిన చాన్స్ వస్తుందేమో చూడాలి..ప్రస్తుతం ఈమె హాట్ డ్యాన్స్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది..
https://www.instagram.com/reel/ClZID4GKofF/?igshid=YmMyMTA2M2Y%3D