Sadha: పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకున్న సదా.. అందుకే కెరీర్ నాశనం అయిందా..

- Advertisement -

Sadha: టాలీవుడ్ లో తెలుగమ్మాయిల్లా కనిపించే హీరోయిన్ సదా .ఇక నితిన్ హీరోగా నటించిన జయం సినిమాతో సదా అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అమాయకపు ముఖంతో కనిపించి ప్రేక్షకులను అలరించింది.కాగా జయంలో పిరికి పాత్రలో నటించిన హీరో నితిన్‌ను వెళ్లవయ్యా వెళ్లు అంటూ సదా చెప్పే డైలాగ్ అప్పట్లో థియేటర్లను ఓ ఊపు ఊపేసింది. ఇక జయం తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్ లను అందుకుంది.అయితే పవన్ కల్యాణ్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలకు జోడీగా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.కాగా విక్రమ్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు సినిమాతో ఆమె సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్ అయిపోయింది.

Sadha
Sadha

ఆ తర్వాత బాలయ్యతో వీరభద్ర లాంటి సినిమా కూడా చేసింది. ఇక ఎన్టీఆర్‌తో నాగ సినిమాలో నటించింది. అందం అభినయంతో పాటూ టాలెంట్ ఉన్నప్పటికీ సదా వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం రాణించలేకపోయింది. రీఎంట్రీ ఇచ్చిన తరవాత సదా టీవీ షోలతో బిజీగా మారియింది. ఇక ఈటీవీలో పలు షోలకు జడ్జిగా వ్యహరించింది అలరించింది. కాగా తన మాటలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సదా నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా పెళ్లికి మాత్రం దూరంగానే ఉంది. సదా పెళ్లి విషయంలో అప్పట్లో కొన్ని వార్తలు కూడా చెక్కర్లు కొట్టాయి.అయితే సదా తమిళ స్టార్ హీరో మాధవన్ ను అప్పట్లో ప్రేమించిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

వీరు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు వారి రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వరుసగా ప్రియసఖి,నాన్ అవనాల్ మూవీ లో నటించారు. ఇక వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి బెంగళూరులోని ప్రముఖ హోటల్స్,రెస్టారెంట్లకు తిరిగిన వీళ్ళిద్దరి ఫొటోస్ మీడియాలో బయటపడడంతో అప్పటికే పెళ్ళై ఒక బాబు ఉన్న మాధవన్ (Madhavan) ఇంట్లో ఈ విషయం తెలిసి గొడవలు స్టార్ట్ అయ్యాయి. దాంతో సదా తన చేతిలో మోసపోయాను అని తెలుసుకొని అప్పటినుండి పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదట. ఇలా మాధవన్ వల్లే సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోవడం లేదు అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here