కాజల్ భర్తకు అంతకుముందే పెళ్లయిందా.. అంటే తను గౌతమ్ కు సెంకడ్ వైఫా ?

- Advertisement -

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో వైరల్‌గా మారింది. టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూకి రెండో భార్య అని సినీ ప్రముఖులు అంటున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాజల్ అగర్వాల్ టాలీవుడ్-బాలీవుడ్-కోలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

కాజల్
కాజల్

కెరీర్ ఉన్నతంగా ఉండగానే గౌతమ్ ని పెళ్లి చేసుకొని ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభింది కాజల్. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు ఆమెను ట్రోల్ చేసే పనిలో పడి పాత విషయాలను మళ్లీ ట్రెండ్‌లోకి తెస్తున్నారు. అయితే గౌతమ్ కిచ్లూ, కాజల్ చిన్నప్పటి నుంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే.

Kajal Aggarwal

అయితే వారి మధ్య ప్రేమ లేదు. ఈ క్రమంలోనే గౌతమ్ మరో స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే చివరి క్షణంలో గౌతమ్ కంటే పెద్ద వ్యాపారవేత్త వచ్చి ఆ ముద్దుగుమ్మ అటువైపు అడుగులు వేసి గౌతమ్‌కి హాండ్ ఇచ్చిందట. ఈ క్రమంలోనే డిప్రెషన్ కి లోకి వెళ్లిన గౌతమ్ ను కాజల్ దగ్గరుండి చూసుకుందట..ఆ టైంలోనే వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీసిందట. దీంతో కొందరు ఆకతాయిలు కాజల్, గౌతమ్‌లను రెండో భార్యగా ట్రోల్ చేస్తున్నారు..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here