పెళ్లి చేసుకోనున్న తేజస్విని మదివాడ.. అబ్బాయి ఎవరో తెలుసా..!

- Advertisement -

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు . కాగా ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ హీరోయిన్లు అందరూ పెళ్లిళ్లు చేసుకొని బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందిస్తూ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ..ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజ మొగనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న తేజస్విని మదివాడ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ అయినా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తేజస్విని మదివాడకు ఇప్పటికే నిశ్చితార్థం అయిపోయిందని.. పెళ్లి కూడా త్వరలోనే చేసుకుంటుందని ..పెళ్ళి తర్వాతే ఈ న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే గతంలో పెళ్లిపై తేజస్విని మదివాడ చాలా బోల్డ్ గా కామెంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే .

దాంతోపాటు తేజస్సుని మదివాడకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయింది అని తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది అని అంటున్నారు. పెళ్లి తర్వాతే ఈ న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని ఫిక్స్ అయ్యిందట ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే గతంలో పెళ్లిపై తేజస్విని మదివాడ చాలా బోల్డ్ గా కామెంట్స్ చేయడం జరిగింది. అలాంటి అమ్మాయి నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా అన్నదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈ వార్త విన్న చాలామంది ఆమె చేసిన సినిమాలు చూసి కూడా ఆమెతో పెళ్లికి ఎలా రెడీ అయ్యాడో అంటూ చాలా చీప్ గా కామెంట్స్ ని సైతం పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here