పెద్దపార్టీనే పట్టిన కీర్తి.. కీర్తి సురేష్ లవర్ ఆస్తులు తెలిస్తే షాక్ అవుతారు

- Advertisement -

చాలా తక్కువ కాలంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం సొంతం చేసుకుంది కీర్తి సురేష్.మొదట్లో బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చింది ఈమె. దాని అనంతరం తమిళంలో పలు సినిమాల్లో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో రెండవ చిత్రం రజిని మురుగన్ కీర్తి సురేష్ కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అనంతరం మహానటి సినిమాతో టాలీవుడ్ లో దిగవంత నటి సావిత్రి పాత్రలో నటించి ఎందరో అభిమానులను తన సొంతం చేసుకుంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఈమెకి సంబంధించిన పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.30 ఏళ్ల వయసు దాటిన ఈమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తాజాగా ఒక సమాచారం నిలబడుతోంది. ఇక నటి కీర్తి సురేష్ ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో షికారు చేస్తోందని అంటున్నారు. కాగా ఆయన పేరు ఫర్హానా బీన్ లేయాకత్ అని అంటున్నారు. ఇక ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తట. సుమారు 100కోట్లకు పైగా ఆస్తి ఉందట. ఇటీవల అతని పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టును షేర్ చేసింది కీర్తి సురేష్. దీంతో వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

keerthy suresh
keerthy suresh

ఇక ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో గ్లామర్ పాత్రలలో సైతం నటించిన ఈమె తాజాగా దసరా సినిమాలు డి గ్లామర్ పాత్రలో నటించింది. ఈ సినిమాతో మరోసారి తన సత్తాను చాటింది కీర్తి సురేష్. ప్రస్తుతం ఏమేమి మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా బోళాశంకర్ సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో సైతం అనడంతో పైగానే సినిమాల్లో నటిస్తోంది.

- Advertisement -

ఉదయనిది స్టాలిన్ కు జంటగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటించిన ఈమె ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అదేవిధంగా జయం రవి సరసన నటిస్తున్న సైరన్ సినిమా సైతం నిర్మాణ పనులు దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలైన రివాల్వర్ రీటా, రఘు తాత సినిమాల్లో సైతం నటిస్తోంది కీర్తి సురేష్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here