Pooja Hegde .. ఈ టాలీవుడ్ బుట్టబొమ్మ మరోసారి తన సొగసుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. గ్లిట్టర్ గౌనులో పూజ పరువాల విందు ఇంటర్నెట్ ను షేక్ చేసింది. రోజురోజుకు ఈ బ్యూటీ అందాల ప్రదర్శనకు హద్దుల్లేకుండా పోతున్నాయి. పూజా లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు మైకంలో పడిపోతున్నారు.

పూజ సిల్వర్ కలర్ గ్లిట్టర్ డ్రెస్సులో మెరిసిపోయింది. షైనింగ్ డ్రెస్సులో అంతకుమించిన షైనింగ్ బ్యూటీతో మెస్మరైజ్ చేసింది. లో దుస్తులు లేకుండా ఎద అందాలు మొత్తం చూపించేస్తూ ఘాటు పోజులిచ్చింది. ఈ రేంజ్ లో బుట్టబొమ్మ పరువాలు చూపించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు పూజ ట్రెండీ ఔట్ ఫిట్స్ లో హాట్ ఫొటోషూట్ చేసింది కానీ.. ఈ రేంజులో బోల్డ్ గా ఫొటోలు దిగడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ప్రస్తుతం పూజ పరువాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

పూజ ఫొటోలు చూసి కుర్రాళ్లు కిర్రెక్కి పోతున్నారు. ఈ రేంజ్ లో బుట్టబొమ్మ గ్లామర్ షో చేస్తుందని ఊహించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. పూజ క్లీవేజ్ షోతో మతి పోతోందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇన్నాళ్లూ ఇంత అందాన్ని ఎక్కడ దాచావు బ్యూటీ అంటూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు. పూజ హాట్ నెస్ తో హాట్ హాట్ సమ్మర్ మరింత హాట్ పుట్టించేసిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ బ్యూటీపై తమకున్న ప్రేమనంతా హార్ట్, ఫైర్ ఎమోజీస్ తో కామెంట్ బాక్సులో నింపేస్తున్నారు.

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో మహేశ్ బాబు సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తోంది. ఇది తప్ప పూజా ఖాతాలో ప్రస్తుతం తెలుగు సినిమాలేం లేవు. ఈ బ్యూటీ వరుసగా ఆరు ఫ్లాపులు రావడంతో కెరీర్ కాస్త డల్ అయిపోయింది. అయితే త్రివిక్రమ్ – పూజాలది హిట్ కాంబో. ముఖ్యంగా త్రివిక్రమ్ – పూజ – మహేశ్ లది బ్లాక్ బస్టర్ కాంబో. సో.. ఈ ముగ్గురి కలయికలో వస్తున్న ఈ సినిమా కనుక హిట్ అయితే పూజ కెరీర్ మళ్లీ గాడిలో పడినట్లేనని ఇండస్ట్రీలో టాక్.