Sri Satya : అర్జున్ దగ్గర కక్కుర్తిపడి ముద్దు పెట్టేసిన శ్రీసత్య.. చివర్లో ఏం ట్విస్ట్ రా మామా..

- Advertisement -

Sri Satya : బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్లు తాజాగా శ్రీ సత్య, వాసంతి, మెహబూబ్ , అర్జున్ కళ్యాణ్ కలిసి సిక్స్త్ సెన్స్ ప్రోగ్రామ్ కి గెస్ట్లుగా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుండగా.. అందులో అర్జున్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ కొట్టేసాడు అని చెప్పాలి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ చేసిన హంగామా అంతా అంతా కాదు. అసలు బిగ్ బాస్ హౌస్ కి తాను శ్రీ సత్య కోసమే వచ్చినట్లు అప్పట్లో తెలిపాడు. అర్జున్ కళ్యాణ్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమె వెనకాలే తిరిగాడు. శ్రీ సత్య మాత్రం అతన్ని పట్టించుకోలేదు. కానీ హౌస్ నుంచి అర్జున్ ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం ఏడ్చేసింది.

Sri Satya
Sri Satya

ఆ తర్వాత బిగ్బాస్ జోడిలో శ్రీ సత్య మెహబూబ్ తో.. అర్జున్ కళ్యాణ్ , వాసంతి లతో కలిసి జోడి కట్టారు.ఇక్కడ శ్రీ సత్య ను అంత పెద్దగా పట్టించుకోలేదు అర్జున్. ఇప్పుడు రెండు జోడీలు ఓంకార్ హోస్ట్గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ ప్రోగ్రాం కి వచ్చారు. ఎంట్రీ లోనే వాసంతి అర్జున్ కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్ డాన్స్ చేయాలో ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్ వైపు శ్రీ సత్య తుపాకి గురి పెట్టగా.. వెంటనే అర్జున్ వచ్చి ఆ తుపాకిని డైరెక్ట్ గా పాయింట్ లో పెట్టుకున్నాడు. మరొకవైపు అర్జున్ కళ్యాణ్ ను శ్రీ సత్య కాలుస్తుందా అంటూ వెనకాల నుంచి ఓంకార్ అన్నాడు మహబూబ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు

Sri Satya Arjun

అయితే ఏమైందో తెలియదు కానీ అర్జున్ కళ్యాణ్ బుగ్గ పై వాసంతి కిస్ చేయగా.. వెంటనే శ్రీ సత్య కూడా అర్జున్ ఇంకో బుగ్గపై కిస్ చేసింది. ఏమైనా ఇచ్చేయొచ్చు కదా ఇప్పుడేం లేవా అని శ్రీ సత్య అనేసరికి..ఇంకేంటమ్మా.. ఇంకేం చేస్తారమ్మా.. నాకేం లేదా అంటూ మెహబూబ్ కూడా కామెంట్లు చేశారు. అర్జున్ కళ్యానుదగ్గర కక్కుర్తి పడి మరి శ్రీ సత్య ముద్దు పెట్టేసింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here