Niharika : నిహారిక, చైతన్యల మధ్య గొడవకు కారణం అతనేనా?

- Advertisement -

Niharika : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మెగా డాటర్ నిహారిక.. తన భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..అయితే ఈ విషయంలో ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ గానీ..జొన్నలగడ్డ ఫ్యామిలీ గానీ..క్లారిటీ ఇవ్వకపోవడంతో వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకుంటున్నారని అందరూ భావిస్తున్నారు.. నిహారిక పై ఇలాంటి వార్తలు వస్తున్నా అస్సలు రియాక్ట్ కాకుండా తన సినిమా అప్డేట్స్ ను పోస్ట్ చెయ్యడం పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది.. నిహారిక చైతన్య లు విడిపోవడానికి కారణం అతనే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..అతను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Niharika
Niharika

వీరిద్దరు విడాకుల వార్తలు గత ఆరు నెలల నుండి వస్తున్నప్పటికీ తాజాగా జొన్నలగడ్డ చైతన్య, నిహారిక కి సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించడంతో ఈ వార్తలకు క్లారిటీ వచ్చినట్లు అయింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నిహారిక చేసిన ఓ చెత్త పని వల్లే చైతన్య నిహారికకు విడాకులు ఇవ్వాలని భావించాడట. అదేంటంటే.. నిహారిక ఇటీవల కాలంలో ఓ యూట్యూబర్ తో క్లోజ్ గా ఉండడం చైతన్యకు అస్సలు నచ్చలేదట.. అందుకే చాలాసార్లు అతన్ని దూరం పెట్టాలని చెప్పిన అమ్మడు వినలేదట..

Niharika and Chaitanya
Niharika and Chaitanya

నిహారిక ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమెతో గొడవలు పెట్టుకునే కంటే విడాకులు ఇవ్వడం బెటర్ అని నిర్ణయించుకున్నాడట. ఇక అప్పటినుండి వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నట్టు సమాచారం. అయితే ఎప్పుడైతే చైతన్య నిహారిక ఫోటోలు డిలీట్ చేశాడో అప్పటినుండి వీరి విడాకుల వార్తలు ఊపందుకున్నాయి..ప్రస్తుతం యూట్యూబర్ అని వినిపించడంతో ఇంతకీ నిహారిక క్లోజ్ గా ఉండే ఆ యూట్యూబర్ ఎవరబ్బా అంటూ నెటిజన్లు వెతికే పనిలో పడ్డారు. ఇక ఈ విషయం తెలిసిన మరికొంతమంది అయితే వేరే వ్యక్తి కోసం కట్టుకున్న భర్తకు దూరం పెట్టడమేంటి అంటే.. కొందరు మాత్రం మెగా కుటుంబంలోని అమ్మాయిలకు ఇది అలవాటే కదా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా మెగా కుటుంబం నోరు విప్పితేనే నిజమేంటో తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here