Shriya saran : ఫోటో షూట్ తో యువతకు చెమటలు పట్టేస్తున్న శ్రియా సరన్..!

- Advertisement -

Shriya saran : ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో.. నటనతో.. ప్రతిభతో దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో అదే పొజిషన్లో కొనసాగుతోంది అంటే ఇక ఆమెకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పవిత్ర సినిమా ముందు వరకు చాలా పద్ధతిగా గ్లామర్ షో కి దూరంగా ఉంటూ సినిమాలలో నటించి మెప్పించిన శ్రియ..

Shriya saran
Shriya saran

మొదటిసారి పవిత్ర సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వివాహం చేసుకున్న ఈమె కరోనా సమయంలో ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత ఆ విషయాన్ని అభిమానులతో పంచుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

sharan
Actress Shriya saran

ఇదిలా ఉండగా బిడ్డ జన్మించిన తర్వాత ఆమె అందం మరింత రెట్టింపు అయిందని చెప్పాలి. సన్నని నాజూకు నడుముతో ఉప్పొంగే పరువాలను చూపిస్తూ యువతలో గిలిగింతలు పెడుతుంది. రకరకాల గ్లామర్ ఫోటోషూట్లకు ఫోజులిస్తూ రకరకాల భంగిమలతో యువతను ఆకట్టుకుంటుంది.

- Advertisement -

ఈ క్రమంలోనే తాజాగా తన ఇంట్లో ఒక ఫోటో సెషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక వీడియోను ఆమె ఇన్ స్టా వేదికగా పంచుకోగా.. ఇది చూసిన నెటజనులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా శ్రియా శరన్ బాల్కనీలో, తన బెడ్ రూమ్లో.. ఫోటోలకు ఫోజులిస్తున్నప్పుడు చేసిన భంగిమలు యువతలో ఎదో భావాన్ని కలిగిస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here