Lakme Fashion భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి లాక్మే ఫ్యాషన్ వీక్. ఫ్యాషన్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాక్మే ఫ్యాషన్ షోలో అద్భుతమైన డిజైనర్ దుస్తులు ధరించి సినీ సెలబ్రిటీలు, మోడల్స్ పాల్గొంటున్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2023లో సస్టైనబుల్ ఫ్యాషన్ షో సందర్భంగా ది అటెలియర్ గ్రాండ్ ఓపెనింగ్‌లో అనవిలా కలెక్షన్ తో హీరోయిన్లు తెగ మెరిసిపోయారు… స్టార్ హీరోయిన్లు అందరు కూడా ఈ ఈవెంట్ లో సందడి చేశారు.. ఇక ఆలస్యం ఎందుకు ఎవరు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారో లుక్ వేద్దాం పదండీ..
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి లాక్మే ఫ్యాషన్ వీక్. ఫ్యాషన్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాక్మే ఫ్యాషన్ షోలో అద్భుతమైన డిజైనర్ దుస్తులు ధరించి సినీ సెలబ్రిటీలు, మోడల్స్ పాల్గొంటున్నారు..ఇక టాలీవుడ్ అండ్ బాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఈరోజు శ్రుతి సంజేది డిజైన్ చేసిన డ్రెస్ లో షోస్టాపర్ గా ర్యాంప్ వాక్ చేసింది.
అతను చాలా సొగసైన మరియు అందంగా డిజైన్ చేయబడిన నీలి రంగు కో-ఆర్ట్ సెట్‌ని ధరించాడు. ఆమె ట్యాంక్ టాప్ మరియు స్కర్ట్ మరియు ఫ్రంట్ స్ప్లిట్ డిజైన్‌తో కూడిన షార్ట్‌లు ధరించి చాలా హాట్‌గా కనిపించింది..బ్లూ కలర్ డ్రెస్ మీద వైట్ కలర్ లో పూలు మరియు పోల్కా డాట్ డిజైన్ తో ఉన్న డ్రెస్సును వేసుకుంది..అది కూడా వైరల్ అవుతుంది..
చీరల వైభవాన్ని హైలైట్ చేసింది. నీలిరంగు, పీచ్ కలర్, సేజ్ గ్రీన్, ఓచర్, కాశీష్, దంతపు మరియు నలుపు వంటి సహజ రంగులు, బంగారం మరియు వెండి ఉనికితో జతకట్టడంతోపాటు, నేచర్ కు దగ్గరగా ఉండటట్లు డిజైన్ చేసింది.కొంకణా సేన్ శర్మ, సోనాలి బింద్రే, మందిరా బేడీ, షీబా చద్దా, మానసి స్కాట్, సోనాలి కులకర్ణి, అశ్విని అయ్యర్, రాజశ్రీ దేస్పాండే, మోనికా డోగ్రా, సోనా మోహపాత్ర, గౌరీ షిండే మొదలైన వారందరూ ర్యాంప్ వాక్ లో హాజరై అందరినీ అబ్బురపరిచారు… ఇలా ఒక్కక్క్కరు ఒక్కో వెరైటీ డ్రెస్సు తో ఆకట్టుకున్నారు..