Actress : సినిమా అనేది రంగుల ప్రపంచం. అక్కడ ఇచ్చిపుచ్చికునే తంతు ఎక్కువగా జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలకన్నా గుట్టు చప్పుడు కాకుండా లోలోపల యవ్వరాలు నడిపే జంటలే ఎక్కువగానే ఉన్నాయి. పెళ్లయిన, మంచి భర్త, మంచి భార్య ఉన్నప్పటికీ కొంతమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇంకా పచ్చిగా చెప్పాలంటే.. హీరోయిన్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా కొన్ని రహస్య యవ్వారాలు నడిపిస్తూనే ఉంటారు. అవకాశాలు, మంచి ఆస్తిపాస్తులు ఉన్న స్టార్స్ కూడా ఇలా కక్కుర్తి పడుతూ ఉండడం శోచనీయం.
కాగా సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఆయన కూడా నడుతుపుతున్న చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ యవ్వారం బయటపడి నెట్టింట్లో వైరల్ గా మారింది. పేరుకు పెద్ద బడా డైరెక్టర్ అయినా సరే కొన్ని విషయాల్లో తనను తాను కంట్రోల్ చేసుకోలేడు. ఈ ముసలి డైరెక్టర్ అంటూ నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తనతో వర్క్ చేసే హీరోయిన్స్ తో చాలా సరదాగా క్లోజ్ గా మూవ్ అవుతూ.. షూటింగ్ పేరిట ఫారిన్ కంట్రీలకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తారట.
ఇది షూటింగ్ లొకేషన్స్ కోసం అని చెప్పి గడిపే రొమాంటిక్ టూర్ అంటూ ఎప్పుడు సోషల్ మీడియాలో జనాలు ఆయనపై విరుచుకుపడుతూనే ఉంటారు. రీసెంట్ గా కోలీవుడ్ యంగ్ హీరోయిన్ తో ఆయన విదేశాల్లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడన్న వార్త వైరల్ అవుతోంది. 4 డేస్ త్రీ నైట్స్ అంటూ ఓ బిగ్ ప్లాన్ వేసుకొని మరి జాలీగా గడిపేస్తున్నాడట. ఆఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమైనప్పటికీ.. ఈ వయసులో కూడా ఇలాంటి కోరికలు ఉన్నాయా..? సారు మీకు అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు.