Actress Samantha టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన బ్రాండ్ ఇమేజి ఉన్న హీరోయిన్స్ లో ఒకరు సమంత. 'ఏ మాయ చేసావే' సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన ఈమె, ఆ చిత్రంతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ స్టేటస్ ని దక్కించుకుంది. వరుసగా మహేష్ బాబు , ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ గా...