Kalki 2898 AD భారీ అంచనాల మధ్య ఇటీవలే విడుదలైన ప్రభాస్ కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిల్చి, వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వైపు పరుగులు తీస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వీకెండ్ లోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా ఇంత...