Sreemukhi : వామ్మో.. శ్రీముఖి ఇలా కూడా చేస్తుందా?.. వీడియో వైరల్..

- Advertisement -

బుల్లితెరపై రాములమ్మగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను అందుకున్న Sreemukhi కి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఇక ఆమె వేసే మాస్ స్టెప్పులకు సపరేట్‌ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే రీల్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఆమె తన భారీ అందాలను ఊపేస్తే జనాలను ఆకట్టుకుంటుంది. ఆ మధ్య శేఖర్ మాస్టర్‌తో కలిసి వేసిన స్టెప్పులు, పెట్టిన ముద్దులు ఎంతగా హాట్ టాపిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే.ఇప్పుడు మరో డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

ఈ అమ్మడు అన్ని చానెళ్లలలో ఏదో ఒక షోను చేస్తోంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్నింట్లో శ్రీముఖి షోలు చేస్తూ బిజీగా ఉంటోంది. వెండితెరపైనా సినిమాలంటూ దుమ్ములేపేస్తోంది. ఈటీవీలో మిస్టర్ అండ్ మిసెస్, స్టార్ మాలో బీబీ జోడి, ఆహాలో డ్యాన్స్ షోలు ఇలా అన్నింట్లో శ్రీముఖి సందడి చేస్తోంది. ఇప్పుడు శ్రీముఖి అయితే బీబీ జోడి డ్యాన్స్ మాస్టర్‌తో కలిసి స్టెప్పులు వేసింది. బీబీ జోడిలో కృష్ణ మాస్టర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాడు. ఆయనతో కలిసి లేటేస్ట్ చార్ట్ బస్టర్‌ సాంగ్‌కు శ్రీముఖి అదిరిపోయే స్టెప్పులు వేసింది. రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్పులకు అందరూ పడిపోయారు. ధమాకా మాస్ పాటలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో వీడియోలను కూడా చేసింది..

Sreemukhi
Sreemukhi

తాజాగా మరో వీడియోను వదిలింది..దండ కడియాల్ అనే మాస్ పాటకు శ్రీముఖి ఇప్పుడు మాస్టర్‌తో కలిసి స్టెప్పులు వేశారు. ఈ ఇద్దరి స్టెప్పులు జనాలను ఆకట్టుకుంటున్నాయి. మాస్ సాంగ్‌కు శ్రీముఖి స్టెప్పులు వేస్తే వేరే లెవెల్ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక దండ కడియాల్ అంటూ ఊపేసిన శ్రీముఖి రీల్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టేస్తోంది.ఇక ప్రస్తుతం శ్రీముఖి చిరంజీవి భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది..ఈ ఏడాది సినిమాను విడుదల చేయనున్నారు..

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here